బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Tpathanjali (చర్చ | రచనలు) విస్తరించాను.ఇంకా విస్తరించేది ఉంటే పొందు పరచండి ట్యాగు: 2017 source edit |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 13:
===ఇతర రచనలు===
యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దంకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.
===కవిత్వము-విశ్లేషణ===
|