శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
వ్యాసారావు పంతులు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ఆ ప్రదేశంలో ఏదో దివ్యశక్తి ఉంది అని భావించి.మనుషుల్ని పెట్టించి అక్కడున్న
మట్టి దిబ్బను త్రవ్వించడు. శ్రీ స్వామివారు విగ్రహాం కనిపించినది.అక్కడ దేవాలయాన్ని నిర్మించారు.తరువాత కాలంలో వారి వంశస్థులు ధర్మకర్తలుగా నిలిచి ఆలయ అభివృద్ధికి చేస్తున్నారు. మంత్రాలయలోని రాఘవేంద్ర పీఠం తాలూకూ సత్య తీర్థ స్వామిజీ వారు ప్రతిష్టాపన చేశారు. ఆలయంలో ఇరవై ఎనిమిది విగ్రహాలున్నాయి.<ref>{{Cite book|title=తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు|last=ఎన్. ఎస్|first=నాగిరెడ్డి|publisher=ఎన్ ఎస్ నాగిరెడ్డి|year=2003|isbn=|location=|pages=}}</ref>
 
= విశిష్టత =
 
* శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయానికి 550 ఏళ్ళ నాటి ప్రాచీన చరత్ర వుంది
* ఈ ఆలయ నిర్మాణం శ్రీ దేవరకొండ వ్యాసారావు పంతులు గారుచేయటం జరిగింది
 
= రవాణా మార్గం =
కాకినాడ శివార్లలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగి గ్రామం లో ఈ ఆంజనేయాలయం ఉంది
 
==మూలాలు ==