మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 28:
 
=== ఇంగ్లీష్ అనువాదాలు ===
అలిస్టన్, సుబ్రమణియన్ ఇద్దరు అనువాదకులు మీరాబాయి రచనల్లో కొన్నింటిని ఎంపికచేసి భారతదేశంలో ఆంగ్ల అనువాదంతో ప్రచురించారు.<ref name="books.google.com">Mirabai, V. K. Subramanian, ''Mystic Songs of Meera'', Abhinav Publications, 2006 {{ISBN|81-7017-458-9}}, {{ISBN|978-81-7017-458-5}}, [https://books.google.com/books?id=dP-oekmHwWQC&pg=PA81&lpg=PP1&dq=meera&lr=&output=html]</ref><ref>Alston, A.J., ''The Devotional Poems of Mirabai'', Delhi 1980</ref> షెల్లింగ్,<ref>Schelling, Andrew, ''For Love of the Dark One: Songs of Mirabai'', Prescott, Arizona 1998</ref> and Landes-Levi<ref>Landes-Levi, Louise, ''Sweet On My Lips: The Love Poems of Mirabai'', New York 1997</ref> లాండెస్-లెవి [[యునైటెడ్ స్టేట్స్]] అమెరికాలో సంకలనాలను అందించారు. స్నెల్ ది హిందీ క్లాసికల్ ట్రెడిషన్‌లో అనువాద సంకలనాలను అందించాడు. సెయింట్ రవిదాస్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత సేథి మీరాబాయి రాసిన కవితలను సేకరించి అనువదించింది. రాబర్ట్ బ్లై, జేన్ హిర్ష్ఫీల్డ్ ఇంగ్లీష్ అనువాదకులు మీరాబాయి రాసిన కొన్ని భజనలను ''మీరాబాయి: ఎక్స్టాటిక్ పోయమ్స్'' పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు