మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 28:
 
=== ఇంగ్లీష్ అనువాదాలు ===
అలిస్టన్, సుబ్రమణియన్ ఇద్దరు అనువాదకులు మీరాబాయి రచనల్లో కొన్నింటిని ఎంపికచేసి భారతదేశంలో ఆంగ్ల అనువాదంతో ప్రచురించారు.<ref name="books.google.com">Mirabai, V. K. Subramanian, ''Mystic Songs of Meera'', Abhinav Publications, 2006 {{ISBN|81-7017-458-9}}, {{ISBN|978-81-7017-458-5}}, [https://books.google.com/books?id=dP-oekmHwWQC&pg=PA81&lpg=PP1&dq=meera&lr=&output=html]</ref><ref>Alston, A.J., ''The Devotional Poems of Mirabai'', Delhi 1980</ref> షెల్లింగ్,<ref>Schelling, Andrew, ''For Love of the Dark One: Songs of Mirabai'', Prescott, Arizona 1998</ref> లాండెస్-లెవి<ref>Landes-Levi, Louise, ''Sweet On My Lips: The Love Poems of Mirabai'', New York 1997</ref> [[యునైటెడ్ స్టేట్స్]] అమెరికాలో సంకలనాలను అందించారు. స్నెల్<ref>Snell, Rupert. ''The Hindi Classical Tradition: A Braj Bhasa Reader'', London 1991, pp 39, 104–109.</ref> ''ది హిందీ క్లాసికల్ ట్రెడిషన్‌లోట్రెడిషన్‌'' పేరుతో అనువాద సంకలనాలనుసంకలనాన్ని అందించాడు. సెయింట్ రవిదాస్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత సేథి మీరాబాయి రాసిన కవితలను సేకరించి అనువదించింది.<ref>Sethi, V.K.,''Mira: The Divine Lover'', Radha Soami Satsang Beas, Punjab 1988</ref> రాబర్ట్ బ్లై, జేన్ హిర్ష్ఫీల్డ్ ఇంగ్లీష్ అనువాదకులు మీరాబాయి రాసిన కొన్ని భజనలను ''మీరాబాయి: ఎక్స్టాటిక్ పోయమ్స్'' పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు