మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== గుర్తింపులు ==
మీరాబాయి జీవితకథ అధారంగా 1945లో [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]] నటించిన తమిళ భాషా చిత్రం ''మీరా'', 1979లో గుల్జార్ హిందీలో రూపొందించిన ''మీరా'' అనే రెండు సినిమాలు రూపొందాయి. 2009-2010 మధ్యకాలంలో ''మీరా'' పేరుతో టీవీ సిరీస్ కూడా రూపొందింది. మీరాబాయి భజనలతో 2009, అక్టోబరు 11న ''మీరా - ది లవర్'' మ్యూజిక్ ఆల్బమ్ కూడా రూపొందించబడింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు