మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31:
== గుర్తింపులు ==
మీరాబాయి జీవితకథ అధారంగా 1945లో [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]] నటించిన తమిళ భాషా చిత్రం ''మీరా'', 1979లో గుల్జార్ హిందీలో రూపొందించిన ''మీరా'' అనే రెండు సినిమాలు రూపొందాయి. 2009-2010 మధ్యకాలంలో ''మీరా'' పేరుతో టీవీ సిరీస్ కూడా రూపొందింది. మీరాబాయి భజనలతో 2009, అక్టోబరు 11న ''మీరా - ది లవర్'' మ్యూజిక్ ఆల్బమ్ కూడా రూపొందించబడింది. మెర్టాలోని ''మీరా మహల్'' మ్యూజియంలో శిల్పాలు, చిత్రాలతో మీరాబాయి జీవిత కథను చెప్పబడింది.
== మూలాలు ==
|