మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 31:
 
== గుర్తింపులు ==
మీరాబాయి జీవితకథ అధారంగా 1945లో [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]] నటించిన తమిళ భాషా చిత్రం ''మీరా'', 1979లో గుల్జార్ హిందీలో రూపొందించిన ''మీరా'' అనే రెండు సినిమాలు రూపొందాయి. 2009-2010 మధ్యకాలంలో ''మీరా'' పేరుతో టీవీ సిరీస్ కూడా రూపొందింది. మీరాబాయి భజనలతో 2009, అక్టోబరు 11న ''మీరా - ది లవర్'' మ్యూజిక్ ఆల్బమ్ కూడా రూపొందించబడింది.<ref>[http://www.vandanavishwas.com Vandana Vishwas: Home<!-- Bot generated title -->]</ref> మెర్టాలోని ''మీరా మహల్'' మ్యూజియంలో శిల్పాలు, చిత్రాలతో మీరాబాయి జీవిత కథను చెప్పబడింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/travel/destinations/experiencing-the-presence-of-meerabai-at-meera-mahal-in-rajasthan/as67994996.cms|title=Experiencing the presence of Meerabai at Meera Mahal in Rajasthan|last=Sengar|first=Resham|website=Times of India Travel|access-date=24 February 2020}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు