అప్పగింతలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
==కథ==
రామచంద్రయ్య, వెంకటాద్రి ఇరుగుపొరుగు రైతులు. రామచంద్రయ్యకు రామదాసు, వేణు, సుబ్బులు సంతానం. వెంకటాద్రికి తార, లక్ష్మి కుమార్తెలు.
రామదాసుకు ఇల్లు, పొలం తప్ప మరే ధ్యాస లేదు. అతడు లక్ష్మిని ప్రేమించాడు. కాని లక్ష్మి అతడిని ప్రేమించలేదు. అమెరికా వెళ్ళి చదువుకొంటున్న వేణును ప్రేమించింది. అయితే ఇంటా బయటా కూడా అందరూ లక్ష్మికి, రామదాసుకు పెళ్లవుతుందనే అనుకున్నారు.
వేణు అమెరికానుంచి వచ్చాడు. లక్ష్మిని చూశాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే లక్ష్మి రామదాసుకు ఇచ్చి పెళ్లిచేయబడుతుందనే సంగతి వేణు విన్నాడు. ఖిన్నుడైనాడు. అలాగే లక్ష్మికూడా వేణుకు వివరించింది. ఒక్కింత దూరంలో నిలబడి వారి మాటలు విన్న రామదాసు హృదయంలో కల్లోలం రేగింది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అప్పగింతలు_(సినిమా)" నుండి వెలికితీశారు