అప్పగింతలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
బిడ్డ పుట్టింది. డాక్టరు సలహాపై బిడ్డను మరొకచోట వుంచారు. ఆ బిడ్డమీద లక్ష్మికి మమత హెచ్చింది. లేవలేని స్థితిలో బిడ్డ ఉన్నచోటుకు పరుగెత్తింది.
 
లక్ష్మి చనిపోతూ తన కుమార్తెను రామదాసుకు అప్పగించింది. ఆ కుమార్తె పెరిగి పెద్దదై తనకు మేనమామతో పెళ్లివద్దని తన క్లాసుమేటును పెళ్లాడతానని పెంపుడు తండ్రి రామదాసుతో చెబుతుంది. రామదాసు అది సరైన అభిప్రాయం కాదంటూ ఆమె తల్లి కథను చెబుతాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=సంపాదకుడు |title=చిత్రసమీక్ష - అప్పగింతలు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=45510 |accessdate=24 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=6 July 1962}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అప్పగింతలు_(సినిమా)" నుండి వెలికితీశారు