91వ అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అకాడమీ పురస్కారాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
 
== పురస్కార విజేతలు ==
''గ్రీన్‌బుక్'' ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మూడు అవార్డులను గెలుచుకుంది. ''బొహెమియన్ రాప్సోడి'' ఉత్తమ నటుడు (రమీ మాలిక్) అవార్డుతోపాటు నాలుగు అవార్డులను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది. ''రోమా'', ''బ్లాక్ పాంథర్'' సినిమాలు మూడు అవార్డుల చొప్పున గెలుచుకున్నాయి.<ref name="ఆస్కార్ అవార్డులు-2019">{{cite news |last1=సాక్షి |first1=ఎడ్యుకేషన్ |title=ఆస్కార్ అవార్డులు-2019 |url=https://www.sakshieducation.com/GK/Story.aspx?nid=223537&cid=20&sid=337&chid=531&tid=0 |accessdate=24 February 2020 |work=www.sakshieducation.com |date=26 February 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20200224072319/https://www.sakshieducation.com/GK/Story.aspx?nid=223537&cid=20&sid=337&chid=531&tid=0 |archivedate=24 Februaryఫిబ్రవరి 2020 |url-status=live }}</ref> ''రోమా'' చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మెక్సికన్ చిత్రంగా నిలిచింది. ''ది ఫేవరెట్‌'' సినిమాలో గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే పాత్ర పోషించినందుకు ఒలివియా కోల్మన్ ఉత్తమ నటిగా ఎంపికయింది.<ref>{{cite web|url=https://www.theguardian.com/film/live/2019/feb/24/oscars-2019-live-latest-red-carpet-ceremony-winners-aftermath|title=Oscars 2019: Green Book wins best picture as Rami Malek and Olivia Colman reign – as it happened|date=24 February 2019|work=The Guardian|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190225003142/https://www.theguardian.com/film/live/2019/feb/24/oscars-2019-live-latest-red-carpet-ceremony-winners-aftermath|archive-date=25 February 2019|url-status=live}}</ref> [[యునైటెడ్ స్టేట్స్]] లో 29.6 మిలియన్ల వీక్షకుల సంఖ్యతో 2018 వేడుకకంటే 12% పెరిగింది. కాని ఇప్పటికీ అతి తక్కువమంది చూసిన వేడుకల జాబితాలో ఇది కూడా ఉంది.<ref>{{cite web|url=https://deadline.com/2019/02/2019-oscars-ratings-rise-spike-lee-protest-green-book-abc-1202564523/|title=Oscar Ratings Rise Over All-Time Low of 2018 with Hostless ABC Show|last=Patten|first=Dominic|date=25 February 2019|work=Deadline Hollywood|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190225201145/https://deadline.com/2019/02/2019-oscars-ratings-rise-spike-lee-protest-green-book-abc-1202564523/|archive-date=25 February 2019|url-status=live}}</ref><ref>{{cite web|url=https://edition.cnn.com/2019/02/25/media/oscars-ratings-abc/index.html|title=Oscars ratings rebound after record low year|last=Pallotta|first=Frank|date=25 February 2019|publisher=CNN|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190226062310/https://edition.cnn.com/2019/02/25/media/oscars-ratings-abc/index.html|archive-date=26 February 2019|url-status=live}}</ref><ref>{{cite web|url=https://nypost.com/2019/02/25/oscars-on-the-rise-in-2019-after-hitting-all-time-ratings-low/|title=Oscar ratings 2019: 13 percent spike after all-time low in 2018|last=Rourke|first=Robert|date=25 February 2019|work=New York Post|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190226045656/https://nypost.com/2019/02/25/oscars-on-the-rise-in-2019-after-hitting-all-time-ratings-low/|archive-date=26 February 2019|url-status=live}}</ref>
 
* ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్