పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం (3), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, → (4), , → , (3), , → , (10)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలంనకు కేంద్రం. ఈ మండలం [[కడప జిల్లా]] లోనే అతిపెద్ద మండలం. పిన్ కోడ్ నం. 516 193., ఎస్.టి.డి.కోడ్ = 08569.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
==గ్రామ చరిత్ర ==
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉంది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉంది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[మొదటి హరిహర రాయలు]] మరియు [[మొదటి బుక్కరాయలు]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref> ఇది మండల కేంద్రమైన పోరుమామిళ్ళ నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[బద్వేలు]] నుండి 51 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 492 ఇళ్లతో, 1864 జనాభాతో 3564 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 972, ఆడవారి సంఖ్య 892. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 182 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 17. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593003<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516193.
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు