అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, , → ,, ) → )
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 193:
 
===ఆలయ నిర్మాణ విశేషాలు===
మొదటి ఆలయము శిథిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు [[కొపనాతి కృష్ణమ్మ|శ్రీ కొపనాతి కృష్ణమ్మ]]<ref>[http://www.telugudanam.co.in/samskruti/puNyaksheatraalu/aMtarvaedi.php ఆలయ విశేషాలు]</ref>. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు, కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా [[విగ్రహము]] ఉంది. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా ([[నడవా]]) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి [[యాత్రికులు]] పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు [[ప్రకృతి]] తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా [[వశిష్టానది]]కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసారు.
ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .
 
పంక్తి 213:
 
==ఇతర ఆలయాలు==
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామం.<ref name="ReferenceA"/>.లోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.
 
==ఇతర విశేషాలు==
పంక్తి 220:
==రవాణా సౌకర్యాలు==
;బస్సు.
అంతర్వేదికి [[పశ్చిమగోదావరి జిల్లా]] మరియు, [[తూర్పు గోదావరి జిల్లా]] నుండి చేరవచ్చు. [[రాజమండ్రి]], [[కాకినాడ]]ల నుండి [[రావులపాలెం]], [[రాజోలు]] మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు. [[విజయవాడ]], [[ఏలూరు]]ల నుండి [[నరసాపురం]] మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి ఉన్నాయి.
;రైలు
[[హైదరాబాదు]] నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు