అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
|Website = http://ambala.nic.in/
}}
[[హర్యానా]] రాష్ట్ర 21 జిల్లాలో '''అంబాలా''' ఒకటి. అంబాలా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో యమునా నగర్, ఉత్తర సరిహద్దులో [[సిర్మౌర్]] మరియు, [[పంచకుల]], పశ్చిమ
సరిహద్దులో [[మోహలి]] మరియు, [[పాటియాలా]] మరియు, దక్షిణ సరిహద్దులో [[కురుక్షేత్ర]] జిల్లాలు ఉన్నాయి.
 
== పేరు వెనుక చరిత్ర<ref>{{Cite web |url=http://ambala.gov.in/ambala-history.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-08-25 |archive-url=https://web.archive.org/web/20140527090137/http://ambala.gov.in/ambala-history.html |archive-date=2014-05-27 |url-status=dead }}</ref>==
అంబాలా జిల్లా హర్యానా రాష్ట్రంలో చారిత్రకప్రసిద్ధి పొందిన జిల్లాగా గుర్తుంచబడుతుంది. జిల్లా గురించిన పురాతనకాల ప్రస్తావన తైత్తరీయ ఆర్యంకాలో ఉంది. అందులో కురుక్షేత్రా సరిహద్దులో తురంగనా ఉందని ఉంది. పనిని (పురాతన భారతీయ సాహిత్యం) సాహిత్యంలో ఈ ప్రాంతప్రస్తావన ఉందని ష్రుగ్నా సుఘ్ కనుగొన్నాడు. 14వ శతాబ్దంలో అంబారాజపుత్రులు అంబాలా నగరాన్ని స్థాపించారని భావిస్తున్నారు. అంబావాలా అనే పేరు కాలక్రమంలో అంబాలాగా మారిందని కొందరు భావిస్తున్నారు. కొందరు మామిడి (ఆం) తోటలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతానికి ఈ పేరువచ్చిందని భావిస్తున్నారు. మరికొందరు భావానీ అంబా పేరు ఈ నగరానికి వచ్చిందని భావిస్తున్నారు. అంబా ఆలయం ఇప్పటికీ అంబాలా నగరంలో ఉంది.
== చరిత్ర ==
ఆరంభకాలంలో ఈ ప్రాంతంలో రాతి పనిముట్లను ఉపయోగించిన ఆరంభకాల పాలియోలిథిక్ కాలానికి చెందిన ఆదిమవాసులు నివసించారని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంలో హరప్పన్ ప్రజల సంబంధిత ఆధారాలు లభించాయి. ప్రత్యేకంగా పెయింటిగ్ చేయబడిన గ్రే వేర్ పాటరీ ఇక్కడ ఆర్యులు నివసించారని తెలియజేస్తున్నాయి. అంబాలా ప్రాంతం పాండవులు వారి వారసులు పాలనలో ఉండేది. అశోకుని కాలానికి చెందిన తొపరా శాసనాలు మరియు, స్థూపాలు (సింఘ్ వద్ద) కూడా ఈ ప్రాంతంలో లభించాయి. జిల్లాలోని చనేటి మౌర్యులకాలం నాటి ఆధారాలు లభించాయి. సుంగా టెర్రకోటా పరికరాలు లభించాయి. మెనందర్ నాణ్యాలు కూడా ఈ ప్రాంతంలో లభించాయి.
=== చారిత్రక ఆధారాలు ===
జిల్లాలోని అంబాలా నరియంఘర్ మద్య పరాథియన్ గొండోఫెర్నెస్ మరియు, మహాక్షత్రపా రజువాలా నాణ్యాలు లభించాయి. కొన్ని ప్రాంతాలలో కుషాన్ కాలం నాటి ఇటుకలు లభించాయి. అందువలన ఈ ప్రాంతాన్ని కొంతకాలం కుషానులు పాలించారని భావిస్తున్నారు. [[రమేష్ చంద్ర మజుందార్]] పరిశోధనలు అనుసరించి లాహోర్ మరియు, కర్నా గుప్తసామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
జిల్లాలో పలుప్రాంతాలలో మెహ్రౌలి పిల్లర్ వ్రాతలు మరియు, వెండి నాణ్యాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని అత్యధికమైన భారతీయ చక్రవర్తులు పాలించారని భావిస్తున్నారు. హర్షుని పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సందర్శించాడు. ఈ ప్రాంతంలో బుద్ధిజం కూడా ప్రభావితం చూపిందని భావిస్తున్నారు. కన్నౌజ్‌కు చెందిన యశోవర్మన్ మరియు, లాలాదిత్యా పాలితభూమిలో ఈ ప్రాంతం భాగంగా ఉందని భావిస్తున్నారు. ముహమ్మద్ ఘజ్నవి దండయాత్ర తరువాత చరుహాలు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. తొపారా స్తంభం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. చివరిగా [[1192]]లో టెర్రియన్ యుద్ధం తరువాత పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించి ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. 9-12 శతాబ్ధాలలో ఈ ప్రాంతం మతపరమైన యాత్రాకేంద్రంగా ఉండేది. జిల్లాలో కనిపిస్తున్న పలు దేవతామూర్తుల విగ్రహాలు ముస్లిం దాడుల కాలంలో విధ్వంసం చేయబడిన అవశేషాలని భావిస్తున్నారు.
 
=== మధ్య యుగం ===
మధ్య యుగం జిల్లా ప్రాంతం కుతుబుద్దీన్ అయిబక్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం తైమూర్ దాడికి సాక్ష్యంగా నిలిచింది. [[1450]]లో పంజాబ్ గవర్నర్ బహ్లాల్ లోడి ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. [[1526]]లో బాబర్ ఈ ప్రాంతం మీద దండయాత్రచేసాడు. అక్బర్ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుభాహ్‌లో అంబాలా మహల్‌గా ఉంది. గురుగోవింద్ సింగ్ శిష్యుడు (1709-10) ఈ ఫ్రాంతం మీద దాడి చేసాడు. 1710 లో మొఘల్ పాలకులు ఈ దాడిని తిప్పికొట్టాడు. బందా మరియు, ఖిద్మత్ తరువాత ఈ ప్రాంతాన్ని [[1739]] నుండి మొఘల్ అధికారులు పాలించారు. విషాదకరమైన నాదిర్షా దండయాత్ర తరువాత మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1757 లో అంబాలా మీద అబ్దాలి ఆధిక్యత సాధించాడు. 1763లో సిక్కులు అబ్దాలీని వధించి అంబాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతం పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
 
=== ఆధునిక యుగం ===
పంక్తి 44:
 
=== యుద్ధకాలం ===
అంబాలా ప్రజలు ప్రభుత్వయుద్ధాలకు సహకరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేర్చుకొనబడిన గ్రామాలలో నివసిస్తున్న రైతులు తరువాత ఉద్యోగం లేకుండా వీధిలో తిరిగసాగారు. అందువలన వారిలో మానసికమైన అసంతృప్తి అధికం అయింది. [[1919]]లో మహాత్మా గాంధీ ఆరంభించిన ఇండియా అజిటేషన్‌లో అసంతృప్తి చెందిన సైనికులు భాగస్వామ్యం వహించారు. యుద్ధానంతర పరిస్థితి అంబాలాలో రాజకీయ చైతన్యం అధికంగా తీసుకువచ్చింది, ప్రజలు రోలత్ బిల్లును వ్యతిరేకించండం వాటిలో ఒకటి. క్రమంగా ప్రజలు ప్రభుత్వ విధానాలను మరియు, చట్టాలను వ్యతిరేకించడం అధికం అయింది. జలియంవాలాబాగ్ విషాదం తరువాత మాహాత్మాగాంధీని ఖైదు చేసిన తరువాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొన్నది. అల్లర్లలో అంబాలా లోని
సిక్కు పయనీర్ మిలటరీ రెజిమెంట్ 1/34 (అంబాలా కంటోన్మెంట్) తీవ్రంగా ధ్వంసం చేయబడింది. చౌరి- చౌరా సంఘటన తరువాత ఉద్యమం నిలిపివేయబడింది.
 
=== సహాయనిరాకరణోద్యమం ===
[[1930]]లో మాహాత్మాగాంధి నాయకత్వంలో సహాయనిరాకరణోద్యమం జాతీయ స్థాయిలో ప్రారంభించబడింది. అంబాలా కూడా దీనిలో క్రియాశీలకంగా పాల్గొన్నది. [[1930]] ఏప్రిల్ 6 న అంబాలా ప్రధాన వీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించబడింది. నాయకులు ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసారు. ఈ సమయంలోనే నౌజవాన్ భారత్ సభ (లెఫ్ట్ వింగ్ ఉద్యమం) స్థాపించబడింది. దీనికి అంబాలా గ్రామప్రజల మరియు, శ్రామికుల మద్దతు లభించింది. స్వదేశీ ఉద్యమం ఈ సమయంలో వేగవంతం అయింది. అంబాలా వ్యాపారులు విదేశీవస్త్రాల విక్రయించం అని ప్రమాణం చేసారు. బార్ అసోసియేషన్ ఖదర్ వస్త్రాలను ధరించాలని నిర్ణయించారు. [[1920]] ఏప్రిల్ 26న స్త్రీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంబాలా అంజిమండిలో స్త్రీ కార్యకర్తలు ఉప్పు తయారీ ఉద్యమం చేపట్టారు.
 
=== క్విట్ ఇండియా ఉద్యమం ===
పంక్తి 55:
 
==విభాగాలు==
జిల్లా రెండు ఉపవొభాగాలుగా విభజించబడింది. అంబాలా ఉపవిభాగంలో (అంబాలా మరియు, బరన) రెండు తాలూకాలు ఉన్నాయి. నరైన్‌ఘర్ ఉపవిభాగంలో ఒకేఒక తాలూకా ఉంది.
జిల్లాలో 4 విధానసభ నియోజకవర్గాలు (నరైన్‌గర్, అంబాలా నగరం, అంబాలా కంటోన్మెంటు మరియు, మౌలానా) ఉన్నాయి. ఇవి అన్నీ అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 105:
 
==విద్య==
అంబాలా నగరంలో ప్రాథమిక మరియు, హైయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. అవి నగర మరియు, సమీప గ్రామప్రజలకు విద్యాసౌకర్యం అందిస్తున్నాయి. ఎస్.ఏ. జైన్ సీనియర్ సెకండరీ స్కూల్, తుల్సీ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్, ఎస్.ఏ జైన్ సీనియర్ మోడెల్ స్కూల్, పి.కె.ఆర్. జైన్ గరల్స్ సీనియర్ సెకండరీ స్కూల్, డిఎ.వి పబ్లిక్ స్కూల్ మొదలైన గుర్తించతగిన స్కూల్స్ ఉన్నాయి. అంబాలా కంటోన్మెంటులో ఫరూఖా ఖల్సా ఎస్.ఆర్. స్కూల్ డి.ఎ.వి. ఎస్.ఆర్ సెకండరీ స్కూల్, రివర్ సైడ్ డి.ఎ.వి. ఎస్.ఆర్. సెకండరీ స్కూల్ ఉన్నాయి.
 
==ఆర్ధికం==
ఇండో గంగా మైదానంలో ఉన్నందున భూమి అధికసారవంతం మరియు, వ్యవసాయయోగ్యంగానూ ఉంది.
Being located in the [[Indo-Gangetic Plain]], the land is generally fertile and conducive to agriculture. However, primary sector contributes much lesser to the economy of the district than it does to the economy of Haryana.<ref>{{cite web |url=http://planningcommission.nic.in/plans/stateplan/sdr/sdr_haryana1909.pdf |title=Haryana State Development Report |pages=123–124 |publisher=Planning Commission of India, Government of India |accessdate=7 October 2013 |website= |archive-url=https://web.archive.org/web/20121102071030/http://planningcommission.nic.in/plans/stateplan/sdr/sdr_haryana1909.pdf |archive-date=2 నవంబర్ 2012 |url-status=dead }}</ref>
జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సైంటిఫిక్ మరియు, సర్జికల్ ఉపకరణాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. జిల్లా సౌంటిఫిక్ ఉపకరణాల ఉత్పత్తిలో
ప్రథమస్థానంలో ఉంది. .<ref>http://scientificequipments.com/</ref> జిల్లాలో తయారుచేయబడుతున్న మైక్రోస్కోప్స్ మరియు, ఇతర ఉపకరణాలు దేశంలోని పలు పరిశోధనశాలలలో ఉపయోగించబడుతున్నాయి. జిల్లాలో సబ్మెర్సిబుల్ పైపులు మరియు, మిక్సర్లు, గ్రైండర్లు పరిశ్రమ అభివృద్ధి చెందింది. అంబాలా వస్త్రాల తాయారీకి కూడా కేంద్రంగా ఉంది.
పెళ్ళి కుమార్తె ధరించే దుస్తులు, రగ్గులు (దుర్రీలు) మరియు, సైనిక దుస్తులు తయారు చేయబడుతున్నాయి.
 
== నగరాలు, పట్టణాలు, గ్రామాలు మరియు, ఇతర కమ్యూనిటీలు ==
* అంబాలా కంటోన్మెంట్ (నగరం)
* అంబాలా సిటీ (నగరం)
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు