అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
 
==కథలకు బాపు బొమ్మలు==
"బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు, చిత్రకారుడయిన [[బాపు]] వేసిన [[బొమ్మలు]] చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట [[బాపు]] వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. [[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన [[బుడుగు]]కు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.
 
కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, [[పార్వతీ పరమేశ్వరులు|పార్వతీ పరమేశ్వరుల]] సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను, [[నందీశ్వరుడు]] మరియు, గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.
 
==అమరావతి కథల జాబితా==
పంక్తి 138:
 
==[[అమరావతి కథా సంగ్రహం]]==
దాదాపు అన్ని కథలూ మణిపూసలే. ప్రతి కథ గురించి, ఆ కథలోని పాత్రలు, బాపు బొమ్మ ఆందం మరియు, ముఖ్యంగా రచయిత చెప్పిన విషయాలమీద సంక్షిప్తంగా నాలుగు ప్రత్యేక వ్యాసములు వ్రాయబడినవి.
;'''[[అమరావతి కథా సంగ్రహం 1-25]]''',
;'''[[అమరావతి కథా సంగ్రహం 26-50]]''',
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు