ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
చి →‎గ్రామంలోని విద్యా సౌకర్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 104:
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
#ప్రభుత్వ జూనియర్ కళాశాల: ఈ కళాశాల వార్షికోత్సవం, 2016, జనవరి-29న నిర్వహించారు. [3]
#మండల పరిషత్తు (బి.సి) పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పాల ఫణీంద్రకుమార్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యా దినోత్సవం సందర్భంగా, [[కొత్తఢిల్లీ]]లో జరిగిన కార్యక్రమంలో [[రాష్ట్రపతి]] శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా వీరు ఈ పురస్కారం అందుకున్నారు. వీరు ఇంతకుమందు జిల్లా మరియు, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. [2]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు