ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (7)
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళగిరి మండలం లోని [[కురగల్లు]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[కృష్ణాయపాలెం]]. [[నవులూరు (గ్రామీణ)|నవులూరు(గ్రామీణ)]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[నిడమర్రు (మంగళగిరి మండలం)|నిడమర్రు]], [[ఎర్రబాలెo|యర్రబాలెం]] మరియు, [[బేతపూడి(మంగళగిరి)|బేతపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
పంక్తి 145:
ఇక్కడ చేనేత కార్మికులు అధికం.
==గ్రామ విశేషాలు==
ఆత్మకూరులో ప్రముఖమైన హ్యాపీ రిసార్ట్స్ & రిక్రియేషన్స్(Happy Resorts & Recreations) ఉంది. ఇక్కడ సందర్శకులకు ఏంతో అహ్లాదంగా మరియు, సౌకర్యంగా ఊండును. <code></code>
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు