ఆమదాలవలస: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 103:
| longEW = E
|mandal_map=Srikakulam mandals outline18.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆమదాలవలస|villages=36|area_total=|population_total=84093|population_male=41907|population_female=42186|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.68|literacy_male=77.59|literacy_female=51.68|pin code=532185}}
'''ఆమదాలవలస''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు, అదేపేరుగల మండలమునకు కేంద్రము.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> ఇదే పేరుతో [[పురపాలక సంఘము]], శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరములో ఉంది.
 
==మండలంలోని పట్టణాలు==
* ఆమదాలవలస (np)
=== ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు: ===
శ్రీకాకుళం జిల్లా లోగల 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో [[ఆముదం]] అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ అని ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం.ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా యొక్క ఒక పట్టణం మరియు, పురపాలక సంఘం కూడా. ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం, వయోడక్టు
 
== ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గము వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆమదాలవలస" నుండి వెలికితీశారు