ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , శంఖుస్థాపన → శంకుస్థాపన, ఉన్నది. → ఉంది. (3), ) → ) , using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 48:
 
==ప్రాంగణం==
సంస్థయొక్క శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి వద్దనున్న ‘కంది’ గ్రామంలో సుమారు 550 ఎకరాలలో (2.2 చ.కి.మీ) విస్తరించి ఉంది. ఇది 9-జాతీయ రహదారిమీద ఉన్నది మరియు, ఔటర్ రింగురోడ్డుకి సమీపంగా ఉంది. ఇది సికిందరాబాదు రైల్వేస్టేషనుకి 50కి మీ దూరంలో ఉంది.
 
2011 అక్టోబరు 6న ఇక్కడ భూమిపూజ జరిగింది<ref>{{cite web |url= http://www.thehindu.com/todays-paper/tp-national/article2516243.ece|title=IIT Hyderabad Ground breaking Ceremony|accessdate=7 October 2011}}</ref>. 2013 సంవత్సరమధ్యానికి ఈ ప్రాంగణం అన్ని కార్యకలాపాలూ చేయగలిగినదై ఉండబోతోంది.
పంక్తి 54:
ప్రస్తుతం, హైదరాబాదు నగరానికి 45కిమీ దూరంలో ఆర్డినెన్సు ఫాక్టరీ, ఎద్దుమైలారం గ్రామం, మెదక్ జిల్లాలో తాత్కాలిక ప్రాంగణంనుండి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడికి అతి దగ్గరి బస్సుస్టాపు పటాన్ చెరువు వద్ద ఉంది.
 
==విభాగాలు మరియు, కోర్సులు==
ఇంజనీరింగు, విజ్ఞానశాస్త్రాలు, లిబరల్ ఆర్ట్సు తదితర క్షేత్రాలలో మొత్తంగా 7 అండరుగ్రాడ్యుయేట్ ఇంజనీరింగు డిగ్రీలు, 6 పోస్టుగ్రాడ్యుయేటు ఇంజనీరింగు డిగ్రీలు, డాక్టరేటు డిగ్రీలను అందజేస్తోంది. వివిధ క్షేత్రాలలో నిష్ణాతులైన 83మంది ఆచార్యులు ఇక్కడ బోధిస్తున్నారు, పరిశోధిస్తున్నారు సలహాలనందిస్తున్నారు<ref>{{cite web
| title=IIT-Hyderabad to design inter-disciplinary courses
పంక్తి 63:
 
ఐఐటీ హైదరాబాదు క్రింది విభాగాలను కలిగి ఉంది.
*జీవసాంకేతిక మరియు, జీవవైద్య ఇంజనీరింగు విభాగం
* రసాయనిక ఇంజనీరింగు విభాగం
* సివిలు ఇంజనీరింగు విభాగం
* కంప్యూటరు విజ్ఞానం మరియు, ఇంజనీరింగు విభాగం
* పదార్థ విజ్ఞాన ఇంజనీరింగు విభాగం
* యాంత్రిక ఇంజనీరింగు విభాగం
పంక్తి 76:
* లిబరల్ ఆర్ట్సు విభాగం
==అడ్మిషన్లు==
==పరిశోధనలు మరియు, పారిశ్రామిక సలహాపనులు==
==విద్యార్థుల కార్యకలాపాలు==