ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 125:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో, 2016, [[ఫిబ్రవరి]]-22వతేదీ, మాఘశుద్ధ[[పౌర్ణమి]]నాడు, [[విగ్రహము|విగ్రహ]], [[శిఖరం|శిఖర]], [[ధ్వజ స్తంభం|ధ్వజస్తంభ]], ప్రతిష్ఠా కార్యక్రమాలు [[వైభవం]]<nowiki/>గా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. 23వతెదీ [[మంగళవారం]]నాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, [[ఆంజనేయస్వామి]]<nowiki/>వారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వతేదీ [[బుధవారం]] మరియు, 25వ తెదీ [[గురువారం]]నాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించారు. 26వతేదీ [[శుక్రవారం]] ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్తంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు [[వైభవం]]<nowiki/>గా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించారు. [1]
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[మహాశివరాత్రి]] ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. భక్తులు సమీపంలోని [[కృష్ణా నది|కృష్ణానది]]<nowiki/>లో పుణ్యస్నానాలు ఆచరించి ఈ [[ఆలయం]]<nowiki/>లోని మహాశివుని దర్శనం చేసుకుంటారు. [2]
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు