భమ్ బోలేనాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== కథా నేపథ్యం ==
నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మినిశ్రీలక్ష్మి (పూజ)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేస్తుంటాడుచేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు. వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకొని వస్తున్న వివేక్ దగ్గరనుండి ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలుకథలకు పాయింట్‌ పాయింట్‌లో కనెక్ట్‌కారు. అవుతాయిఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా కంచికిదక్కించుకున్నారనేది చేరతాయనేదేమిగతా ‘భమ్‌కథ.<ref బోలేనాథ్‌’name="'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్">{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=రివ్యూ |title='భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్ |url=http://telugu.webdunia.com/article/telugu-movie-reviews/bham-bolenath-review-115022700081_1.html |website=telugu.webdunia.com |accessdate=24 February 2020 |language=te}}</ref>
 
కృష్ణ (నవీన్‌చంద్ర) ఓ దొంగ. తను చేసిన సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్(పోసాని)కి ఇస్తుంటాడు. చివరికి ఓ పెద్ద దొంగతనం చేసి దుబాయ్‌ వెళ్ళాలని ప్లాన్‌ చేసి కోటి రూపాలయల విలువ చేసే రింగ్‌ను కొట్టేసి 30 లక్షలు తీసుకుని పారిపోతాడు. విష్ణు(నవదీప్‌) చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక అటు దొంగతనాలు చేయలేక సతమతమవుతుంటాడు. ఆఖరికి వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకుంటాడు. కానీ అది ఎవరో కొట్టేస్తారు. మరోవైపు.. ప్రదీప్‌, కిరిటీలు తన గాళ్‌ ఫ్రెండ్స్‌తో సహజీవనం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటుపడతారు. వీరంతా ఓ సందర్భంలో ఒకరికి తెలియకుండా ఒకరు కలుస్తారు. ఈ మూడు కథలకు పాయింట్‌ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది కథ.<ref name="'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్">{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=రివ్యూ |title='భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్ |url=http://telugu.webdunia.com/article/telugu-movie-reviews/bham-bolenath-review-115022700081_1.html |website=telugu.webdunia.com |accessdate=24 February 2020 |language=te}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/భమ్_బోలేనాథ్" నుండి వెలికితీశారు