కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 40:
కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
== వ్యక్తిగత జీవితం ==
1959, జనవరి 6 న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం ప్రస్తుత [[పాకిస్తాన్]] లోని [[రావల్పిండి]] సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి చండీగర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల మరియు, కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్ [[1971]]లో [[దేశ్ ప్రేమ్ ఆజాద్]] శిష్యుడిగా చేరువైనాడు. అతని వలననే [[1979]] రోమీ భాటియా పరిచయం అయింది. [[1980]]లో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపినాడు.<ref>{{cite web | url=http://www.tribuneindia.com/2002/20020804/spectrum/main1.htm | title=Kapil Dev Nikhanj - His Profile| publisher=[[The Tribune]] | accessdate=2007-03-17}}</ref>. [[1996]]లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు అమియాదేవ్.
 
== దేశవాళీ పోటీలలో ప్రతిభ ==
పంక్తి 49:
[[1977]]-[[1978|78]] సీజన్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి మరో సారి తన ప్రతిభను చాటిచెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్సులోనే 3 వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను తొలిసారిగా పొందినాడు. తరువాత ఇదే ఘనతను టెస్ట్ క్రికెట్‌లో కూడా రెండు సార్లు సాధించాడు.
 
[[1978]]-[[1979|79]] సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. [[ఇరానీ ట్రోఫి]]లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి మరియు, విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
== టెస్ట్ క్రీడా జీవితం ==
[[1978]], [[అక్టోబర్ 16]]న కపిల్ దేవ్ [[పాకిస్తాన్]] పై [[ఫైసలాబాదు]]లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. [[సాదిక్ మహమ్మద్]]ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T1_16-21OCT1978.html | title=Scorecard - Kapil Dev's Debut Match | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> [[కరాచి]]లోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి [[భారతదేశం|భారత్]] తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/IND_IN_PAK/IND_PAK_T3_14-19NOV1978.html | title=Scorecard - Kapil Dev's Maiden 50 | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref> ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై [[ఢిల్లీ]]లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.<ref>{{cite news | url=http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1978-79/WI_IN_IND/WI_IND_T5_24-29JAN1979.html | title=Scorecard - Kapil Dev's Maiden Century | publisher=[[Cricinfo]]| | accessdate=2007-03-27}}</ref>
పంక్తి 55:
== సాధించిన రికార్డులు ==
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]]కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేదించబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు, 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[1988]]లో [[జోయెల్ గార్నల్]] రికార్డును అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత [[1994]]లో [[పాకిస్తాన్]]కు చెందిన [[వసీం అక్రం]] ఈ రికార్డును ఛేదించాడు.<ref>{{cite web | url=http://www.howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | title=Bowling Statistics - Career Aggregates (ODI Cricket): Players Holding Highest Aggregate Record 1971 - 2007 | publisher=[[Howstat|HowSTAT!]] | accessdate=2007-02-13}}</ref>.
* వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు