కవిటం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 98:
ప్రధాన వృత్తి [[వ్యవసాయం]].
==విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు==
రెండు బోర్డు పాఠశాలలు మరియు, మంచినీటి చెరువు ప్రక్కగా ఏడవ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.కవిటం [[పాలకొల్లు]] - [[పెరవలి]] రహదారిపై [[మార్టేరు]]కు ఒక కిలోమీటరు లోపలికి కలిగి ఉన్నది.
==ఊరిలో ఆలయాలు==
శ్రీ సోమేశ్వరస్వామి వారి ఆలయము, దాని వెనుకగా శ్రీ షిరిడీ సాయి ఆలయాలు ఊరి ప్రధాన కూడలి నందు ఉన్నాయి. వివాహాది కార్యక్రమముల కొరకు [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కళ్యాణ మండపము మరియు, శివాలయ ముందు భాగము నందు ఊరి రెడ్ల కళ్యాణ మండపములు ఉన్నాయి.భాస్కరరెడ్డి అధ్వర్యంలో ఫిలడెల్ఫియా వారి క్రైస్తవ దేవాలయం నడుస్తోంది. ఒక ఉన్నత పాఠశాల కూడ కలదు
==ప్రముఖులు==
*[[డి.యస్.రాజు]] చిత్ర నిర్మాత
"https://te.wikipedia.org/wiki/కవిటం" నుండి వెలికితీశారు