కసాపురం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 143:
==నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం==
[[బొమ్మ:Kasapuram.jpg|thumb|250px|శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం]]
ఈ గ్రామంలో "శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి" వారు కొలువై వున్నారు. భక్తులకు ఆయనే 'కల్పతరువు' మరియు, 'వరప్రదాత'.
స్థలపురాణం ప్రకారం [[శ్రీకృష్ణదేవరాయలు]] విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నపుడు, ఆయన ఆధ్యాత్మిక గురు పరంపరలో [[మైసూరు]]లోని శేషహల్లికి చెందిన శ్రీ [[వ్యాసరాయలు|వ్యాసరాయుల]] వారు ఉండేవారు. వ్యాసరాయలు గొప్ప [[ఆంజనేయస్వామి]] భక్తుడు. ఈయనే తరువాత జన్మలో మంత్రాలయ [[రాఘవేంద్రస్వామి]]గా అవతరించారని భావిస్తారు. రాజు గారు "కుహుల" అనే రాక్షసుని చేత పీడించబడడం చేత స్వామి వారు రాజ్యాన్ని నాలుగు ఘటుల కాలమ్ (1 గంట 36 నిమిషాలు) పాటు రాజ్యాన్ని పాలించారు. అందుకు శ్రీ వ్యాసరాయుల వారు వివిధ చోట్ల 732 ఆంజనేయుని విగ్రహాలను స్థాపించారు. ఆయన 1539 ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో నాలుగవ రోజున నిర్వ్యానము పొందినారు.<ref>{{Cite web |url=http://www.kasapuram.com/about.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-11-11 |archive-url=https://web.archive.org/web/20120701003130/http://www.kasapuram.com/about.htm |archive-date=2012-07-01 |url-status=dead }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కసాపురం" నుండి వెలికితీశారు