కుప్పం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: నియొజికవర్గం → నియోజకవర్గం (3), నియోజికవర్గం → నియోజకవర్గం, , → , (2)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 9:
==వ్యవసాయం, నీటి వనరులు==
వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పాలారు నది ప్రవహిస్తున్నది.
ఇక్కడి సగటు వర్షపాతం 840 మి.మీ. మొత్తం నియోజక వర్గంలో 63,000 హెక్టేరులు సాగుభూమి (50.4%) మరియు, 41,987 హెక్టేరులు అడవి భూమి (33.7%) ఉంది.
 
==పరిశ్రమలు==
పంక్తి 27:
==సౌకర్యాలు==
;రవాణా
కుప్పం నియోజక వర్గం మూడు రాష్రాల కూడలి, అనగా [[ఆంధ్రప్రదేశ్]], [[కర్నాటక]] మరియు, [[తమిళనాడు]]లు ఇచ్ఛట కలుస్తాయి.
ఇక్కడినుండి [[బెంగళురు]]కు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.
;విద్య
నియోజక వర్గంలో 455 పాఠశాలలు, 1 విశ్వవిద్ద్యలయం (ద్రావిడ విశ్వవిద్ద్యలయం, Dravidian University), 1 ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, 1 పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అక్షరాస్యత 61% ఉంది.
 
చాలా కాలంగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం గత పది సంవత్సరాలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పాఠశాలలు నెలకొల్పబడి అబివృధి ఛెందుతొంది. ఈ నియోజకవర్గంలో చెవిటి మరియు, మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల [[విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]] వారి ఆధ్వర్యంలో నడపబడుచూ, నియోజకవర్గం లోని వికలాంగుల సంక్షేమంలో పాలుపంచుకుంటున్నది.
 
;వైద్యం
పంక్తి 104:
==ఇతర విశేషాలు==
[[ఫైలు:Kuppam Digital Community.jpg|right|thumb|250px|Diana Bell releasing the Telugu book on Kuppam HP i-community]]
గ్రామీణ ప్రాంతాలవారికి [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్" (HP) సంస్థవారు ఇక్కడ i-community initiative ఆరంభించారు. ఫిబ్రవరి 2002లో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది.<ref name="icom"/> ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు, స్థానిక సంస్థలు మరియు, ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.
 
==కుప్పం నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/కుప్పం" నుండి వెలికితీశారు