కురగల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రా
చి →‎గ్రామ చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 96:
==గ్రామ చరిత్ర==
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, [[కృష్ణాయపాలెం]]. [[నవులూరు (గ్రామీణ)|నవులూరు(గ్రామీణ)]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[నిడమర్రు (మంగళగిరి మండలం)|నిడమర్రు]], [[ఎర్రబాలెo|యర్రబాలెం]] మరియు, [[బేతపూడి(మంగళగిరి)|బేతపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
"https://te.wikipedia.org/wiki/కురగల్లు" నుండి వెలికితీశారు