కేశవరం (మండపేట): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 97:
[[బొమ్మ:Rk 027.jpg|thumb|right|300px|కేశవరం లోని రైసుమిల్లు.]]
 
కేశవరం రాజమండ్రి-కాకినాడ రోడ్డు మార్గంలో,రాజమండ్రికి 21 కి.లో మీటర్ల దూరంలో ఉంది.రోడ్డుకు ఆనుకొని రైల్వేష్టేషను ఉంది.ఇదిచాలా చిన్న ష్టేషను.కేవలంప్యాసింజరు రైల్లు మాత్రమే ఆగుతాయి.వూరికి పడమటి దిక్కున పెద్దచెరువు ఉంది.ఈ చెరువు గట్టుమీదనే పోతురాజు గుడివున్నది.వూరికి కిలోమీటరు దూరంలో GVK వారి పవర్‌ప్లాంట్‌వున్నది.కేశవరంనుండి రాజమండ్రివెళ్ళుటకు కేశవరంగ్రామంనుండి మరోదారి ఉంది.ఈ దారి రాజోలు,బొమ్మూరు మీదుగా రాజమండ్రి వెల్తుంది.ఈ దారి ద్వారా వెళ్ళినచో రాజమండ్రికివెళ్లు ప్రయాణదూరం 5-6కి.మీ.తగ్గుతుంది.అందుచే అనపర్తి,ద్వారపూడి మరియు, పరిసరగ్రామాలనుండి కార్లలలో,బైకులమీద ప్రయాణించెవారు ఈ మార్గంద్వారానే రాజమండ్రి వెళ్తారు.రాజమండ్రి-ద్వారపూడి ప్రవేట్‌సిటి బస్సులు కూడా ఈ మార్గంలో తిరుగుతాయి.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/కేశవరం_(మండపేట)" నుండి వెలికితీశారు