కోరుకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మూస మార్పు
చి →‎పురాతన, చారిత్రక ఆలయ విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 159:
ఇక్కడ ప్రసిద్ధ మైన [[నరసింహావతారము|శ్రీ లక్ష్మీనరసింహస్వామి]] దేవాలయం ఉంది.120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి '''కోరుకొండ''' అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువుగా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము ఉంది. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు.
 
==పురాతన మరియు, చారిత్రక ఆలయ విశేషాలు==
ఈ గుడి మరియు, కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ.లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. [[శ్రీనాథుడు|శ్రీనాథ కవిసార్వభౌముడు]] తన కవితాసంపుటంలో కోరుకొండను వేదాద్రిగా వర్ణించాడు. దీనికి సంబంధించిన క్రీ.శ. [[1443]] చెందిన శిలాశాసనాలు [[నరసాపురం]] తాలుకా [[లక్ష్మణేశ్వరం]] గ్రామంలో ఉన్నాయి.
 
*సురవరము ప్రతాప రెడ్డి రచించిన అంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంథములో .......
"https://te.wikipedia.org/wiki/కోరుకొండ" నుండి వెలికితీశారు