గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (4), typos fixed: బడినది. → బడింది., వున్నాయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (5), పోలింగ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 62:
'''గుంటుపల్లె''' లేదా '''గుంటుపల్లి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కామవరపుకోట మండలం|కామవరపుకోట మండలానికి]] చెందిన గ్రామం.<ref name="censusindia.gov.in"/>. పురాతనమైన [[బౌద్ధరామ]] స్థానంగా ఈ గ్రామం. చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది. [[జీలకర్రగూడెం]] గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిధిలో ఉన్నాయి.ఈ [[బౌద్ద గుహలు]] గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి. గుంటుపల్లి నుండి దాదాపు మూడు కీలో మీటర్లు వెళితే కాని [[జీలకర్రగూడెం]] రాదు జీలకర్ర గూడెం మీదుగానే కొండ పైకి మార్గం ఉంది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.[3] గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.[4]
ఈ గ్రామంలో ప్రాథమిక విద్యా సౌకర్యాలున్నాయి. ఉన్నత విద్య సౌకర్యాలు కామవరపు కోటలోను, సాంకేతిక విద్యా సౌకర్యాలు జంగా రెడ్డి గూ
డెంలోను, వృత్తి విద్య, మరియు వైద్య విద్య సౌకర్యాలు ఏలూరులోను ఉన్నాయి.
==గ్రామం స్వరూపం==
[[బొమ్మ:APvillage Guntupalli 1.JPG|thumb|right|250px|గుంటుపల్లి, జీలకర్రగూడెం పంచాయితీ ఆఫీసు]]