గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 42:
'''[[గుత్తి చంద్రశేఖర రెడ్డి]]'''([[ఆంగ్లం]]:Gooty Chandrasekhara Reddy) ఆధ్యాత్మిక సాహితీకారుడు. ఈయన [[జోళదరాశి గుత్తి చంద్రశేఖర రెడ్డి ]] గా ప్రసిధ్దుడు. వచనమూ, పద్యమూ - ఏ ప్రక్రియలోనైనా స్వాదు సుందరంగా కలాన్ని నడిపించగల కవి - రచయిత - చంద్రశేఖరరెడ్డి. అనువాదాలూ, అనుసృజనలూ చేయడంలో చేయి తిరిగిన దిట్టరితనం ఉంది.<ref>[http://kinige.com/book/Raiturayalu కినెగె లో రైతురాయలు పుస్తక పరిచయం]</ref>
==జీవిత విశేషాలు==
చంద్ర శేఖర రెడ్డి [[కర్ణాటక]] రాష్ట్రం, [[బళ్ళారి]] జిల్లాలోని [[జోళదరాశి]] గ్రామంలో [[1945]], [[ఫిబ్రవరి 5]]న నారాయణరెడ్డి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రులు. ఈయన ప్లానింగ్ మరియు, వాణిజ్య విభాగాలలోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఈయన 2008 లో [[హైదరాబాదు]] లోని రాంకీ గ్రూప్ లో మేనేజింగ్ డైరక్టరుకు సలహాదారుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఈయన [[హైదరాబాదు]]లో నివసిస్తున్నారు. ఈయనకు ముగ్గురు [[కుమారులు]]. వారు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
 
[[బళ్ళారి]] ఆంధ్ర రాష్ట్రంలో చేరాలని తండ్రి చేసిన విశ్వప్రయత్నం, పోతన భాగవతం పై అభిమానం రగిలించిన ఆయన తాత నాగిరెడ్డి యొక్క వాత్సల్యం, [[గణితము]] మరియు, సాహిత్యాలపై ఆసక్తి కలుగజేసిన ఆయన పెద్దమ్మ వెంకమ్మ మరియు, నగరడీన సోమిరెడ్డి తాతయ్యలు ఆయనకూ ప్రేరణ కల్పించారు. సాహితీ వేత్తగా అనేక రచనలు చేసారు. ఆయనకు సాహితీ పఠనం తో పాటు నటన ఆయన అభిమాన విషయం. ఆయన 1959 నుండి 1978 వరకు పాల్గొన్న [[ఏకపాత్రాభినయ]] పొటీలలొ అన్నింటా ప్రథమ [[బహుమతి (గిఫ్ట్)|బహుమతి]] పొందారు. [[గుల్బార్గా]] లో [[ఇంజనీరింగ్]] చదువుతూ ఆయన [[తెలుగు]] భాషలోనే [[రావణ]], [[కీచక]],[[దుర్యోధన]],[[అశ్వద్థామ]], [[తాండ్రపాపారాయుడు]],[[సలీం]] మున్నగు పాత్రలలో [[కన్నడ]],[[మరాఠీ]],[[హిందీ]] భాషల వారితో పోటీలో పాల్గొన్న ఆరింటిలో ప్రథమబహుమతులారింటిని కైవసం చేసుకున్నారు.
 
==రచనలు==
పంక్తి 63:
* అక్కమహాదేవి వచనాలు
* విశ్వజ్యోతి బసవన్న
* బసవన్న మరియు, అంబేద్కర్
* రామాయణమహాన్వేషణం (మొదటి భాగం మూలం: వీరప్ప మొయిలీ)
* తిరుపతి తిమ్మప్ప (తిరుమలేశుని వాస్తవ చరిత్ర)
పంక్తి 88:
 
==సాహితీ సేవలు==
ఆయన [[జోదళరాశి]] గ్రామం లో 2007 నుండి ప్రతియేటా ఆయన తండ్రిగారి పేరుమీద నెలకొల్పిన "గుత్తి నారాయణరెడ్డి సాహిత్య పీఠం" తరపున [[తెలుగు]]లో ఉత్తమ సాహిత్యవేత్తకొకటి, [[ఆంధ్ర]] [[తెలంగాణ]] రాష్ట్రేతర ప్రాంతాలలో [[తెలుగు]] ఉనికిని కాపాడుతున్న రచయితలకొకటి రెండు పురస్కారాలు అందజేస్తున్నారు. 07.08.2009 న శ్రీకృష్ణ రాయల పట్టాభిషేక దినోత్సవంగా అంగీకరించి ప్రతి యేటా ఆగస్టు 7 న పట్టాభికోత్సవం, [[తెలుగు]],[[కన్నడ]],[[సంస్కృత]],[[ఆంగ్లము]],[[మరాఠీ]] భాషల్లో రాయల గురించి రచనలు చేసినవారికి మొత్తం ఎనిమిది మందికి [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాల]] పేరుతో చిరు పురస్కారం,సన్మానం లను తన ఇంటివద్దే నెలకొల్పుకున్న శ్రీకృష్ణరాయల విగ్రహం నీడన జరుగుట 2011 నుండి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో పెద్దల తోడ్పాటు ఉంది. ఆయన పిల్లలు సంజీవ, వంశీధర మరియు, నాగార్జునలు సంపూర్ణ భారాన్ని మోస్తూ ఆయనకు అండగా నిలుస్తుంటారు. His second lives in virignia ,and works for Fanniemae as aSenior ETL Analyst . His hobbies are dieting and camping.
 
==మూలాలు==