గురునానక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
}}
[[దస్త్రం:Sikh Gurus with Bhai Bala and Bhai Mardana.jpg|250px|thumb|right|A rare [[Tanjore painting|Tanjore]] style painting from the late 19th century depicting the ten Sikh Gurus. Nanak is in the centre]]
'''గురు నానక్ దేవ్''' (Guru Nanak) 1469లో [[పాకిస్తాన్]] లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను [[హిందూమతము|హిందూ]] మరియు, ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన [[సిక్కు మతము]]ను స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు.
సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్‌ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్‌, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్‌’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/గురునానక్" నుండి వెలికితీశారు