"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
}}
 
'''తమిళనాడు''' భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. [[కేరళ]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రము ]], [[పుదుచ్చేరి]]లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో [[శ్రీలంక]] ద్వీపమున్నది. [[శ్రీలంక]]లో గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడు అధికార భాష [[తమిళ్]].
 
తమిళనాడు రాజధాని [[చెన్నై]]. [[1996]]కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా [[కోయంబత్తూరు]], [[కడలూరు]], [[మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2862049" నుండి వెలికితీశారు