గూడూరు (కర్నూలు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎విద్యా సౌకర్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 97:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19,805.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-05-28 |archive-url=https://web.archive.org/web/20121001000707/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |archive-date=2012-10-01 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,097, స్త్రీల సంఖ్య 9,708, గ్రామంలో నివాస గృహాలు 3,590 ఉన్నాయి.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ , సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కర్నూలు]] లో ఉన్నాయి.కొత్తగా గూడూరు గ్రామం లో రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి మరియు, డైట్ కాలేజి కూడా వున్నది రెండును ప్రైవేట్ కళాశాలలు
 
== వైద్య సౌకర్యం ==