"చాగల్లు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎రవాణా సౌకర్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి (clean up, replaced: మండలము → మండలం, typos fixed: నారాయన → నారాయణ, కలదు. → ఉంది. (4), పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (→‎రవాణా సౌకర్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
==రవాణా సౌకర్యాలు==
* చాగల్లుకు రైలు సౌకర్యము, బస్సు సౌకర్యము ఉంది. చాగల్లు రైలు స్టేషనులో ప్యాసింజర్ రైలు బండ్లు మాత్రమే ఆగుతాయి.
చాగల్లు పేరుతో రైల్వే స్టేషను ఉన్నా, అది ఈ ఊరికి చాలా దూరం ఉంది. కాబట్టే ఈ ఊరి వారెవరూ ఈ స్టేషనులో రైలు ఎక్కరు. ఈ ఊరికి [[పశివేదల]] స్టేషను దగ్గర. ప్రజలందరూ అక్కడకి పోయి రైలు ఎక్కుతారు. చాగల్లు స్టేషనును [[కుంకుడుమిల్లి]], [[చంద్రవరం]],[[మల్లవరం]] మరియు, [[మార్కొండపాడు]] గ్రామాల ప్రజలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ స్టేషను ఆ గ్రామాలవారికే దగ్గర.
* ఈ ఊరికి అతి దగ్గరలో ఉన్న పట్టణాలు [[కొవ్వూరు]],[[రాజమహేంద్రవరం]],[[నిడదవోలు]].
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2862243" నుండి వెలికితీశారు