చిలకలపూడి (మచిలీపట్నం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (3)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 125:
==గ్రామంలో మౌలిక వసతులు==
అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం:- 11 సంవత్సరల నుండి వృద్ధులకు ఉచితంగా సేవలందించుచున్న ఈ అశ్రమానికి నూతన భవన నిర్మాణానికి, స్థానిక చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న, సంపత్ కుమారి దంపతులు అందజేసిన స్థలంలో, 2015,[[డిసెంబరు]]-17వ తేదీ [[గురువారం]] ఉదయం 9-25 గంటలకు శంకుస్థాపన నిర్వహించారు. [3]
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 144:
 
==గ్రామ విశేషాలు==
శ్రీ నరహరిశెట్టి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ:- వీరు పరుగుల గాంధీగా సుపరిచితులు. తాజాగా వీరు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల నిర్వహించిన 35వ మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పరుగు పందెంలో పోటీలలో, 60+ విభాగంలో పాల్గొని 10 కి.మీ. మరియు 5 కి.మీ.పోటీలలో 2 స్వర్ణ పతకాలు, 1,500 మీటర్ల పందెంలో రజత పతకం సాధించారు. [4]
 
==గణాంకాలు==