చిలుకూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''చిలుకూరివారిపాలెం''', [[ప్రకాశం జిల్లా]], [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404.
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
===త్రాగునీటి చెరువు===
ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017,మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామములోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు. [1]
"https://te.wikipedia.org/wiki/చిలుకూరివారిపాలెం" నుండి వెలికితీశారు