చిలుకూరు (మొయినాబాద్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బాలాజీ దేవాలయం: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 108:
{{main|చిలుకూరు బాలాజీ దేవాలయం}}
[[బొమ్మ:Chilukuru-Balaji.jpg|314x314px|thumb| చిలుకూరులో ఉభయ దేవేరులతో బాలాజీ స్వామి మూల విరాట్టు చిత్రపటం]]
ఈ గ్రామం ఇక్కడ వెలసిన బాలాజీ ([[వెంకటేశ్వర స్వామి]]) ఆలయం వలన ప్రసిద్ధి చెందినది. ఈ స్వామిని "వీసా వెంకటేశ్వర స్వామి" అని ఇటీవల తరచు చెబుతూ ఉంటారు. [[తెలంగాణా]]లో బాగా పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. భక్త [[రామదాసు]] మేనమామలైన [[అక్కన్న]], [[మాదన్న]]ల కాలంలో దీనిని కట్టించారు. ఆనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు కొరుకొవడానికి మరియు, తీర్చుకోవడానికి వస్తారు. ప్రధాన ఆలయం ప్రక్కనే శివాలయం ఉంది. శివలింగం ఒక చెట్టు క్రింద ఉంటుంది.
[[దస్త్రం:YSR State arch museum - parsvyanadhudu of chilukuru.jpg|thumbnail|చిలుకూరు గ్రామంలో లభించిన 12వ శతాబ్దం నాటి పార్శ్వనాథుని విగ్రహం]]
ఈ [[ఆలయం]]లో [[హుండి]] లేదు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయం అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. ఇక్కడ [[ప్రదక్షిణలు]] చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి. అని చెబుతారు.