చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం (2), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, పని చేసారు → పనిచేసారు, → , ,
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 93:
|footnotes =
}}
ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] వెళ్ళు ప్రధాన రహదారిలో, 17.3067°ఉత్తర [[అక్షాంశము|అక్షాంశం]] మరియు, 78.1353°తూర్పు [[రేఖాంశము|రేఖాంశం]] పై ఉంది.రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందింది.
 
== గణాంకాలు ==
పంక్తి 99:
 
== రవాణా సదుపాయాలు ==
ఈ పట్టణానికి హైదరాబాద్ నుండి ప్రతి 10ని.కు ఒక ప్రభుత్వ బస్సు ఉంది. అలాగే మెహీదీపట్నం నుండి సీటి సర్వీస్ 593, 593 C, 593 D, 593 U నెంబర్ గల బస్సులు ఉన్నాయి. చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. [[హైదరాబాదు]] నుంచి [[వికారాబాదు]], [[తాండూర్ (రంగారెడ్డి)]] వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. [[జాతీయ రహదారి]] సంఖ్య 7 మరియు, జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలం గుండా వెళ్తుంది. కొత్త హైదరాబాద్ నుండి బీజపూర్ జాతీయ రహదారిని కేంద్రం అభివృద్ధి చేస్తూంది. ఆ రహదారి ఈ పట్టణం గుండా వెల్తుంది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను [[శంకర్‌పల్లి]]
 
== విద్యావ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు