జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
==భౌగోళికం, సరిహద్దులు==
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px|అంబేద్కర్ సెంటర్,జనగామ]]
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు, [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు, [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు, హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. [[సిద్ధిపేట జిల్లా|సిద్దిపేట జిల్లా]] నుండి [[సూర్యాపేట జిల్లా]] వెళ్ళు ప్రధాన రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది.
 
==జిల్లా ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/జనగామ_జిల్లా" నుండి వెలికితీశారు