జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
|Website = http://jamui.bih.nic.in/
}}
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో '''జమూయి''' జిల్లా (హిందీ:) ఒకటి. జమూయి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[[1991]] ఫిబ్రవరి 21లో ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. 86° 13' డిగ్రీల తూర్పు రేఖాంశంలో మరియు, 24° 55' ఉత్తర అక్షాంశంలో ఉంది.
 
== చరిత్ర ==
వివిధసాహిత్యాలలో జమూయి భూభాగం జాంబియాగ్రాంగా ప్రద్తావించబడింది. జైనిజం అనుసరించి 24వ తీర్ధంకర్ భగవాన్ మహావీర్ జాంబియాగ్రాంలో ఙానోదయం పొందాడని విశ్వసిస్తున్నారు.జాంబియాగ్రాం ఉజ్జిహువాలియా నదీతీరంలో ఉంది. భగవాన్ మహావీర్ ఙానోదయం పొందాడని భావిస్తున్న మరొక ప్రదేశం రిజువాలికా నదీతీరంలో ఉన్న జ్రింభిక్‌గ్రాం జాంబియాగ్రాం ఒకటేనని భావిస్తున్నారు.
=== పేరువెనుక చరిత్ర ===
జాంబియా మరియు, జ్రింభిక్‌గ్రాం పదాలకు హిందీలో జమూహి అని అర్ధం. కాలక్రమంలో జమూహి జమూయి అయింది. అలాగే కాలక్రమంలో ఉఝువాలియా (రిజువాలికా) నది పేరు ఉలైగా మారింది.
రెండు ప్రదేశాలు జుమూయిలో ఉన్నట్లు గుర్తుంచబడ్డాయి. జమూయి సమీపంలో ఇప్పటికీ ఉయిలి నది ప్రవహిస్తుంది. జమూయి జంభుబానిగా లిఖించబడిన తామ్రపత్రం మ్యూజియంలో ఉంది. ఇది 12 శతాబ్ధానికి చెందిన జంభుమాయి ప్రస్తుత జమూయి అని భావిస్తున్నారు. పురాతనమైన జంబుయాగ్రాం మరియు, జంబుబాని పేర్లు ఈ ప్రాంతం జైనమతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని సూచిస్తున్నాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం గుప్తుల పాలనలో ఉంది. చరిత్రకారుడు బుచానన్ 1811 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇతర చరిత్రకారులు కూడా మాభాభారతకాలంలో ఈ ప్రాంతం ఉంకిలో ఉందని భావిస్తున్నారు.
=== పాలకులు ===
సాహిత్యంలో లభిస్తున్న ఆధారాలు 12 వ శతాబ్ధానికి ముందు జమూయి గుప్తా మరియు, పాలా పాలకులతో సంబంధితమై ఉందని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంమీద చండేల్ పాలకులు ఆధిక్యత సాధించారు. చండేల్ రాజుకంటే ముందు ఈ ప్రంతాన్ని నిగోరియా రాజు పాలించాడు. నిగీరియాను చండేల్ రాజు ఓడించాడు. 13వ శతాబ్దంలో చండేల్ రాజ్యం స్థాపించబడింది. క్రమంగా చండేల్ రాజ్యం జమూయి వరకు విస్తరించింది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
పంక్తి 108:
ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు.
=== చంద్రశేఖర్ సింగ్ ===
చంద్రశేఖర్ సింగ్ జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. ఆయన [[1983]] ఆగస్టు నుండి [[1985]] మార్చి వరకు [[బీహార్]] ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇందిరాగాంధి మరియు, రాజీవ్‌గాంధి మంత్రివర్గంలో ఆయన పలు మార్లు క్యాబినెట్ మత్రిగా సేవలందించాడు.
=== త్రిపురారి సింగ్ ===
రాజకీయ నాయకుడు త్రిపురారి సింగ్ బీహార్ అసెంబ్లీ చైర్మన్‌గా పనిచేసాడు.
=== శుక్రదాస్ యాదవ్ ===
శుక్రదాస్ యాదవ్ ప్రఖ్యాత సాంఘిక కార్యకర్త మరియు, రాజకీయనాయకుడు. ఆయన బలహీన వర్గాల కొరకు పోరాటం సాగించాడు. ఆయన వరకట్నం, బాల్య వివాహం మరియు, కులవిధానాలకు వ్యతిరేకంగా పోరాడాడు.
=== శ్యామప్రసాద్ సింగ్ ===
శ్యామప్రసాద్ సింగ్ స్వతంత్ర సమరయోధుడు. ఆయన మహాత్మా గాంధీ సహాయనిరాకరణ పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన కలకత్తా సమాచార్ పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. నవశక్తి పాట్నా డైరెక్టర్‌గా కూడా పనిచేసాడు.
పంక్తి 124:
హౌరా- ఢిల్లీ ప్రధాన రైలు మార్గం మొగల్‌సరాయ్ - పాట్నా మార్గం మీదుగా పయనిస్తుంది. ఇది కొంత దూరం చరిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంట సాగిపోతుంది.
<ref name=official>{{cite web|title=About District|url=http://jamui.bih.nic.in|publisher=Official District website|accessdate=15 April 2012|website=|archive-url=https://web.archive.org/web/20110818201023/http://jamui.bih.nic.in/|archive-date=18 ఆగస్టు 2011|url-status=dead}}</ref><ref name=brandbihar>{{cite web|title=Jamui|url=http://www.brandbihar.com/english/districts/Jamui/Jamui.html|work=Overview|publisher=BrandBihar|accessdate=15 April 2012|archive-url=https://web.archive.org/web/20120419012208/http://brandbihar.com/english/districts/jamui/jamui.html|archive-date=19 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>
జమూయి జిల్లాకు జమూయి పట్టణం కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో రైల్వే మరియు, రహదారి మార్గాలు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పాట్నా, బరౌని మార్గంలో రైళ్ళు జమూయీ మీదుగా పయనిస్తుంటాయి. హౌరా, సీల్దా, రాంచి, తాతానగర్ రైళ్ళు ఇక్కడ ఆగుతుంటాయి.<ref name=mishap>{{cite news|title=Violation of rly rules led to Jamui mishap|url=http://articles.timesofindia.indiatimes.com/2001-08-19/india/27243202_1_goods-train-jamui-station-master|accessdate=16 April 2012|newspaper=[[The Times of India]]|date=Aug 19, 2001}}</ref>
 
==సంస్కృతి ==
 
===మ్యూజియం===
చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం [[1983]] మార్చి 16వ శతాబ్దంలో స్థాపించబడింది. 178 ఆర్కిటెక్చురల్ అవశేషాలు ఈ మ్యూజియంలో బధ్రపరచబడి ఉన్నాయి. బధ్రపరచబడిన వాటిలో విష్ణుమూర్తి పలు రూపాలు, బుద్ధుని శిల్పాలు, ఉమదేవి, దుర్గ, సూర్యుడు, పురాతన శిలలు మరియు, టెర్రకోటా ముద్రలు ప్రధానమైనవి.
 
===సంగీతం===
పంక్తి 135:
 
===సాహిత్యం===
జమూయి సాహిత్యానికి మరియు, కవులకు పుట్టిల్లు. డాక్టర్.ప్రొఫెసర్.అవధ్ కిషోర్ సిన్హా, డాక్టర్.ష్యామానంద్ ప్రసాద్ సాహిత్యంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు.
యువ కవులు మరియు, ప్రొఫెసర్ డాక్టర్ జగ్రూప్ ప్రసాద్, ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ యాదవ్, ప్రొఫెసర్ సుఖ్దేవ్ ఠాకూర్, ప్రొఫెసర్ ప్రభాత్ సరసిజ్, డాక్టర్ గిరిధర్ ఆచార్య, ప్రొఫెసర్ బ్రజ్నందన్ మోడీ రచయితలు సాహిత్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పండిట్. జగన్నాథ్ పి.డి చతుర్వేది సాహిత్యంలో తమ ప్రత్యేక ముద్రవేసారు. రామేశ్వర్ పి.డి. కుమార్ రణబీర్ సింగ్ పురాతన కాలంలో వంటి కవులు బ్రజ్ భాషలో ప్రతిభను చాటారు. ప్రస్తుతం బ్రజ్ వల్లభ్ చతుర్బేది, శ్రీమతి. కిషోరి, లేట్ కిరణ్ జీ త్రిపురారి సింగ్ మత్వాలా, దెవెరెంద్ర, మలయాపురి, ప్రభాత్ సరసిజ్, వినయ్ అషాం, శ్యాం ప్రసాద్ దీక్షిత్, ఆనంది ప్రసాద్ సింగ్, రాజ్ కిషోర్ ప్రసాద్ (అడ్వకేట్), అభినవ్ సింగ్ (దర్హ) (రాజకీయవేత్త & సామాజిక కార్యకర్త) మొదలైన వారు సాహిత్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు.
 
==వృక్షజాలం మరియు, జంతుజాలం==
[[1987]]లో జమూయి జిల్లాల్లో 7.9 చ.కి.మీ వైశాల్యంలో " నాగీ ధాం వన్యమృగాభయారణ్యం " స్థాపించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు