వన భోజనాలు: కూర్పుల మధ్య తేడాలు

C.Chandra Kanth Rao (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 285861 ను రద్దు చేసారు
Rajamalleswar (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 286248 ను రద్దు చేసారు
పంక్తి 1:
కార్తీక మాసం లో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడ లో కలసి భోజనం చేయటం. ప్రకృతి తో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు గా చెప్పవచ్చు.
జపాను లో కూడ [http://en.wikipedia.org/wiki/Hanami హనామి] (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారం లో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపాను లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.
 
<!-- అంతర్వికీలు -->
[[en:Hanami హనామి]]
"https://te.wikipedia.org/wiki/వన_భోజనాలు" నుండి వెలికితీశారు