డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (9), మండలము → మండలం
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 100:
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
[[గుడివాడ]] నుండి [[మచిలీపట్నం]] వెళ్ళే రోడ్డులో [[గుడ్లవల్లేరు]] నుండి 4 కి.మీ. దూరంలో, కౌతవరంకి నిడుమోలకు మధ్యన మరియు, విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే NH9 రోడ్డులో నిడుమోలకు 3 కి.మీ. దూరం లో, డోకిపర్రు గ్రామం ఉంది.
 
===సమీప గ్రామాలు===
పంక్తి 118:
 
==గ్రామంలో మౌలిక వసతులు==
అనేక మంది దాతల వితరణతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు, భవనములు సమకూరినవి.
 
===బ్యాంకులు===
[[ఆంధ్రా బ్యాంక్]]:- గ్రామంలోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు మరియు, అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 136:
===శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం===
===శ్రీ సరస్వతీదేవి ఆలయం===
స్థానిక శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని, ఆ ఆలయ మాజీ ఛైర్‌మన్ శ్రీ పోలవరపు నారాయణరావు మరియు, వారి సోదరుడు శ్రీ రాజేంద్రప్రసాద్, 2 నెలల క్రితం మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినారు. ఇప్పుడు ఒక లక్ష రూపాయలను ఈ ఆలయ నిర్వహణ మరియు, నిత్యపూజల నిమిత్తం విరాళంగా అందజేసినారు. [9]
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==