తాడిగుడ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు లంకెలు కూర్పు
చి →‎నేపధ్యం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
 
==నేపధ్యం==
ఈ జలపాతాన్ని '''అనంతగిరి జలపాతం ''' అని కూదా పిలుస్తారు. దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి దుమికే [[జలపాతము|జలపాతం]] సందర్శకులకు కనువిందు చేస్తుంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/vihari/more/1/124977|title=తెలుగింటిమింటి ధారలు - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=te|access-date=2020-02-03}}</ref> ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. [[అనంతగిరి]] నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి మరియు, [[అరకు లోయ]] ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే [[రహదారి]] చాలా చిన్నగానూ మరియు, గతుకులమయముగా ఉంది. సాధారణ [[వాహనాలు]] ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో [[అనంతగిరి]] నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.<ref name="TADIMADA WATERFALLS / ANANTAGIRI WATERFALLS - TRAVEL INFO">http://www.trawell.in/andhra/araku-valley/tadimada-waterfalls-anantagiri-waterfalls</ref>
 
ఈ జలపాతం వద్దనున్ను రాళ్ళు నున్నగా ఉండి, [[పాచి]]<nowiki/>పట్టి ఉంటాయి. అందువలన వాటిపైకి ఎక్కేటపుడు జారి పడే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడి నీటిలో సందర్శకులు ఈదవచ్చు. కానీ ఇక్కడి నీరు మురికిగా ఉంటాయి. కావున ఈదకపోవడమే సురక్షితము.
"https://te.wikipedia.org/wiki/తాడిగుడ_జలపాతం" నుండి వెలికితీశారు