తిరుచిరాపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 94:
== భౌగోళికం ==
[[File:Trichy11.jpg|thumb|300px|left|Kaveri river and Rockfort at Tiruchirapalli]]
తిరుచిరాపల్లి జిల్లా [[తమిళనాడు]] రాష్ట్ర జిల్లాలలో ఒకటి. వైశాల్యం 4,404చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో [[సేలం]] జిల్లా, వాయవ్య సరిహద్దులో [[నామక్కల్]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[పెరంబలూర్]] జిల్లా మరియు, [[అరియాలూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[తంజావూరు]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[పుదుక్కొట్టై]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[మదురై]] జిల్లా మరియు, [[శివగంగై]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లా మరియు, పశ్చిమ సరిహద్దులో [[కరూర్]] జిల్లా ఉన్నాయి.
==వ్యవసాయం ==
జిల్లాలో కోళ్ళపరిశ్రమ మరియు, పాలఉత్పత్తి అధికంగా ఉంది. చిన్న గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా ఉంది. ప్రధాన పంటలుగా వరి, చెరకు, అరటి, కొబ్బరి, పత్తి, పోక, మొక్కజొన్న మరియు, వేరుచనగ పండించబడుతున్నాయి.
=== నదులు ===
జిల్లాలో కావేరి మరియు, కొల్లిడం నదులు ప్రవహిస్తున్నాయి.జిల్లా అంతటా ప్రవహిస్తున్న కావేరీ జలాలు ప్రధాన వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి.
==సహజ వనరులు మరియు, జలాశయాలు ==
[[File:Trichii02.JPG|thumb|Upper Anaicut or Mukkombu]]
ప్రధాన నదులు కావేరి, కొల్లిడం. అలాగే కొరియార్, ఉయ్యకొండన్ మరియు, కుడమూర్తి.
 
== తాలూకాల ==
పంక్తి 141:
* బాయిలర్ ఉత్పత్తి పరిశ్రమలు
* సిమెంట్ ఫ్యాక్టరీ
* కాంతి మరియు, భారీ ఇంజనీరింగ్
* లెదర్ తోళ్ళ (ఇ.ఐ. లెదర్)
* ఆహార ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
* షుగర్ మిల్స్
* (సాంప్రదాయ) సిగార్ మేకింగ్ (గ్రామం) ఇండస్ట్రీస్.
* అల్లిక పని మరియు, దుస్తులు (ఒక చిన్న వరకు)
* ఐటి / బిపివో
== పర్యాటక ఆకర్షణలు ==
పంక్తి 158:
* సమయపురం మరియమ్మన్ దేవాలయం
* వెక్కాళియమ్మన్ ఆలయం, వొరియూర్
* రాతికోట మరియు, ఉచ్చిపిళ్ళైయార్ ఆలయం
* కళ్ళనై
* టోల్గేట్ ఉత్తమర్ కోయిల్ ఆలయం
పంక్తి 167:
* మాల్గుడి శివన్ దేవాలయం
== ప్రధాన పంటలు ==
జిల్లాలో [[కావేరి]] మరియు, కొళ్ళిడం ఆనకట్ట ఉన్నకారణంగా జిల్లాలోని విశాలమైన భూభాగాలలో వ్యవసాయం చేయబడుతుంది. కావేరీ డెల్టా ఏర్పాటు చేయటానికి శాఖలు ప్రారంభం చేసారు.
 
* వడ్లు (విశాలమైన భాగాల)