తీజన్ బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఛత్తీస్ గఢ్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:ఛత్తీస్‌గఢ్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎బాల్యవిశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 40:
 
==బాల్యవిశేషాలు==
తీజన్ బాయి [[ఛత్తీస్ గఢ్]] లోని భిలాయ్ కి 14 కి.మీ దూరంలో ఉన్న గనియారి గ్రామంలో [[1956]], [[ఏప్రిల్ 24]] న జన్మించారు. ఆమె సుఖ్‌వతి మరియు, చునుక్ లాల్ పార్థి ల [[కూతురు|కుమార్]]<nowiki/>తె. ఈమె [[ఛత్తీస్ గఢ్]] రాష్ట్రంలో షెడ్యూల్ తెగ అయిన "పార్థి" కులానికి చెందినవారు. బాల్యంలో ఈమె తాత గారైన బ్రిజ్‌లాల్ పార్థి ఛత్తీస్ గఢ్ [[హిందీ భాష|హిందీ]] భాషలో సబల్ సింగ్ చే వ్రాయబడిన మహాభారత కథలను వల్లెవేయించెవారు. ఆమె ఆ కథల పట్ల అధిక ఉత్సుకత కనబరచి వాటిని అలవోకగా తిరిగి చెప్పేవారు. తర్వాత ఉమెద్ సింగ్ దేష్‌ముఖ్ వద్ద శిక్షణ పొందారు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తీజన్_బాయి" నుండి వెలికితీశారు