దివిసీమ: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రసిద్ధ ఆలయాలు: అవనిగడ్డలోని ఆలయాన్ని కలిపాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
[[File:Ganesha stone carved Relief Srikakula Andhra Mahavishnu Temple.jpg|thumb|250px|right|శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద వినాయకుని రాతి విగ్రహం]]
 
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]]లో గల ఒక చిన్న మరియు, సారవంతమైన [[లంక (ఊరు)|ద్వీపం]] '''దివిసీమ'''.
 
== భౌగోళిక స్థితి ==
దివిసీమ పులిగడ్డ(అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ [[కృష్ణా నది]] [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]]<nowiki/>లో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ [[కోడూరు]] మండలం [[హంసలదీవి]] వద్ద బంగాళాఖాతంలో కలవగా మరో పాయ [[నాగాయలంక]] మండలంలోని [[గుల్లలమోద]] సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు, ఇది రేపల్లె మరియు, పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో [[కూచిపూడి]], [[మొవ్వ]], [[సంగమేశ్వరం]], [[నాగాయలంక]], [[కోడూరు]], [[హంసలదీవి]], [[మోపిదేవి]], [[అవనిగడ్డ]], [[చల్లపల్లి]], [[పెదకళ్ళేపల్లి (మోపిదేవి)|పెదకళ్ళేపల్లి]], [[శ్రీకాకుళం]], ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు.
ఈ ప్రదేశ వైశాల్యం 1204 చ.కి.మీ. ఇది అధిక వర్షపాతం గల చిట్టడవి ప్రాంతం.<ref>{{Cite book|title=దివిసీమ పూర్వ చరిత్ర|last=యద్దనపూడి|first=బాబూరావు|publisher=|year=|isbn=|location=|pages=iii}}</ref>
 
== చరిత్ర ==
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు, కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.
 
== ఆలయాలు ==
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు, హంసలదేవి.
 
=== అవనిగడ్డ ===
పంక్తి 21:
 
== ప్రముఖులు ==
* [[పింగళి వెంకయ్య]] - స్వాతంత్ర్య సమర యోధుడు మరియు, భారతదేశ [[భారత జాతీయపతాకం|జాతీయ పతాక]] రూపకర్త.
* [[మండలి వెంకటకృష్ణారావు]] - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు, గాంధేయవాది.
* [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] - ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు, నేపథ్య గాయకుడు.
* [[వేటూరి సుందరరామ్మూర్తి]] - సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత.
* [[పసుపులేటి కన్నాంబ]] - ప్రసిద్ధ రంగస్థల నటి మరియు, గాయని.
* [[మండలి బుద్ధ ప్రసాద్]] - ప్రముఖ రాజకీయ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని.
* Kunapareddy Naga Chenchaiah (only person to receive the [[Vikram Sarabhai]] Award in [[South India]])
* [[Myneni Hariprasada Rao]] ([[scientist]])
పంక్తి 42:
== ఉప్పెన ==
* ప్రధాన వ్యాసం [[1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను]]
ఈ ప్రాంతం నవంబరు 19, 1977 లో ఒక పెద్ద [[1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను|తుఫాను]]కు గురై మానవ జీవితాల సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు, ప్రభుత్వం కృషి చేశాయి.<ref>[http://www.ncbi.nlm.nih.gov/entrez/query.fcgi?cmd=Retrieve&db=PubMed&list_uids=12179475&dopt=Abstract Diviseema Social Service Society]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దివిసీమ" నుండి వెలికితీశారు