ద్రాక్షారామం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం
చి →‎అష్ట లింగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 159:
 
=== అష్ట లింగాలు ===
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.తూర్పున [[కోలంక]], పడమర [[వెంటూరు]], 'దక్షిణాన [[కోటిపల్లి]] ఉత్తరాన [[వెల్ల]] ఆగ్నేయంలో [[దంగేరు]]. నైరుతిలో [[కోరుమిల్లి]]'వాయువ్యంలో [[సోమేశ్వరం]] ఈశాన్యాన [[పెనుమళ్ళ]] ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర మరియు, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక [[తూర్పు]], [[పడమర|పశ్చిమ]], [[ఉత్తర]], దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
 
===స్థలపురాణం===
"https://te.wikipedia.org/wiki/ద్రాక్షారామం" నుండి వెలికితీశారు