ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం, మండలము → మండలం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 93:
 
[[బొమ్మ:dwarakatirumala venkateswaraswami.jpg|left|150px|thumb|ద్వారకా తిరుమల స్వామివారి మూలవిరాట్టులు]]
'''ద్వారకా తిరుమల''' ([[ఆంగ్లం]] Dwaraka Tirumala) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని ఒక గ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-19 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>, మండలం మరియు, [[ఏలూరు]] నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా|పుణ్య క్షేత్రము]]. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా [[భీమడోలు]], వయా [[తడికలపూడి]], వయా [[దెందులూరు]] - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
[[బొమ్మ:IChinnatirupathi 8.JPG|thumb|300px|right|ప్రధాన గోపురం]].
 
పంక్తి 109:
[[బొమ్మ:Garuda Dwarakatirumala.JPG|thumb|100px|right|ద్వారకాతిరుమల కొండ క్రింద [[గరుడుడు|గరుడ]] విగ్రహం]].
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి [[దశరథ మహారాజు]] కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైత]] బోధకులైన శ్రీ [[రామానుజాచార్యులు]] ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ [[పురుషార్థాలు|పురుషార్ధములు]] సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి [[విగ్రహము]] క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు, ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి [[వైశాఖమాసము|వైశాఖమాసం]]<nowiki/>లో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.
గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా [[దశావతారములు|దశావతారముల]] విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.
[[బొమ్మ:temple-dwarka-tirumala.jpg|thumb|300px|right|ద్వారకా తిరుమల ప్రధానాలయం - http://www.aptourism.in/ నుండి తీసికొన్న చిత్రం]]
పంక్తి 125:
 
===ఆలయంలో సమస్యలు, లోపాలు===
* నూతనముగా నిర్మించిన కేశఖండనశాల భవనము ఆలయమునకు దూరముగా ఉండటము మరియు, రోడ్డుకు అవతలివైపు ఏర్పాటు చేయుటవలన చాలా ప్రమాదకరము.
*తగినన్ని సైన్ బోర్డులు ముఖ్య ప్రదేశములలో ఏర్పాటుచేయకపోవటము.పాదచారులకు footpath వెంబడి sheds వేయకపోవటం (ఎండలో,వానలో చాలాఇబ్బంది).
*సరైన cheppal stand, cloak room లేకపోవటము.
పంక్తి 133:
* '''ఉగాది ఉత్సవం''' - చైత్రమాసం [[ఉగాది]]కి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానము
* శ్రీరామనవమికి '''శ్రీసీతారామకళ్యాణం''', కృష్ణాష్టమికి '''ఉట్లపండుగ'''
* '''తిరుకళ్యాణోత్సవాలు''' - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు, ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం వంటివి
* '''పవిత్రోత్సవాలు''' - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
* '''తెప్పోత్సవం''' - కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి నాడు - సుదర్శన పుష్కరిణిలో * '''అధ్యయన ఉత్సవాలు''' - మార్గశిరమాసం - [[ధనుర్మాసం]] నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు, రాత్రి తిరువీధి సేవ.
* '''గోదా కళ్యాణం''' - పుష్యమాసం - భోగి నాడు- మరియు, తిరువీధి సేవ
* '''గిరి ప్రదక్షిణము''' - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి [[దొరసానిపాడు]]లో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
* మాఘ మాసం '''రధ సప్తమి''', ఫాల్గుణ మాసం '''డోలా పౌర్ణమి''' దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.
పంక్తి 158:
==ప్రయాణ సౌకర్యాలు==
* ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.
* ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] బస్సులున్నాయి.
 
==సంప్రదింపుల వివరాలు==
* సంప్రదించడానికి వెబ్ సైటు www.dwarakatirumala.org మరియు, ఇ-మెయిల్ eo_dwarakatirumala@yahoo.co.in
* పోస్టల్ చిరునామా: ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్- 534 426, ఫోన్: (08829) 271427, 271469, 271436
==దత్తత ఆలయాలు==
పంక్తి 170:
* '''శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం''', [[తూర్పు యడవల్లి]] : ద్వారకా తిరుమలకు 7 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మరొక భద్రాద్రిగా భక్తులు వర్ణిస్తున్నారు.
* '''మైలవరం దేవాలయాలు''', [[మైలవరం]], [[కృష్ణా జిల్లా]] - శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు -
* '''శ్రీరామ మరియు, శ్రీ వెంకటెశ్వర స్వామి వారి దేవాలయము''', భట్ల మగుటూరు, పెనుమండ్ర మండలం
* '''శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం''', [[ఐ.ఎస్.జగన్నాధపురం]]
==కార్యక్రమాలు, పధకాలు, సంస్థలు==
పంక్తి 196:
 
==ప్రముఖులు==
* [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]], ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు, ఉపన్యాసకులు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4391.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 2251, మహిళల సంఖ్య 2140, గ్రామంలో నివాస గృహాలు 1114 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు