నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 27:
[[ఫైలు:Nallamalla forest.JPG|right|thumb|300px|గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు]]
[[File:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (76).JPG|thumb|300px|కడప[[వైఎస్ఆర్ జిల్లా]] జిల్లాలో నల్లమల అడవులు]]
'''నల్లమల''' ([[ఆంగ్లం]] : '''The Nallamalais''') (''సాహిత్యపరంగా.''"నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల్ల శ్రేణి) ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]]లో ఒక భాగం. ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ఐదుజిల్లాలలో ([[కర్నూలు జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[గుంటూరు జిల్లా]], [[ప్రకాశం జిల్లా]] మరియు, [[కడప|కడప జిల్లా]]) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి [[కృష్ణా నది]] మరియు, [[పెన్నా నది|పెన్నా నదుల]]కు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి '''నల్లమల అడవులు''' అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి [[నల్లమల కొండలు]] అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు మరియు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.<ref>Google Earth</ref>. ఈ రెండు శిఖరాలూ [[కంభం]] పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.<ref name=gazetteer>http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif</ref>. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
 
==భూగర్భ శాస్త్రము==
పంక్తి 33:
 
==వాతావరణం==
ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని మరియు, వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు [[గుండ్లకమ్మ నది]]లో కలుస్తాయి.
==భౌగోళికం మరియు, నేల ఉపయోగం==
ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం [[నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం|శ్రీశైలం టైగర్ రిజర్వ్]] ప్రాంతంలో ఉంది.<ref>Kenneth Anderson: The Call of the Wild; The Black Panther of Sivanipalli</ref>.
 
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు