నిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

చి I am entered to my details
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 166:
 
===మంచినీటి వసతి===
ఈ ఊరి యందు మంచి నీటికి కొదువ లేదు.. ప్రక్కనె 3కి.మీ దూరంలో మంచి నీటి కాలువ ఉంది. అంతేకాకుండ ఈ ఊర్లొ ఒక పెద్ద ట్యాంక్ ఉన్నది దాని నుండి మంచి నీటిని ఇళ్లకు సరాఫర చేయడం జరుగుతున్నది మరియు, ఈ ఊరిలో 6 బోరింగ్లు ఉన్నాయి.
===రోడ్దు వసతి===
అలూరు నుంచి హొళగుంద పొయే దారిలో ఈ ఊరి యొక్క అడ్రొట్ (క్రాస్ రూట్) ఉంది. 2011లో ఆ అడ్రొట్ (క్రాస్ రూట్) నుండి ఊరిలోకి అనగా 4కి.మీ తారురొడ్డు వేయడం జరిగింది. ప్రస్తుతం 2013 నాటికి ఆ రొడ్డు వర్షాల వల్ల మరియు, రొడ్డును బలంగా వేయకపొవడం వల్ల రొడ్డు మీద గుంతలు పడ్డాయి, తారు లెచిపోతుంది.
 
===విద్యుద్దీపాలు===
"https://te.wikipedia.org/wiki/నిత్రావతి" నుండి వెలికితీశారు