ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
'''ఆదమ్ యొక్క శిఖరము''' ఆదమ్ ప్రవక్తకు స్వర్గం నుండి భూమ్మీదికి పంపినపుడు మొదటిసారిగా శ్రీలంకలోని 'ఆదమ్ పర్వతంపై' దిగాడు. అచ్చటినుండి ప్రయాణిస్తూ శ్రీలంక నుండి భారతదేశానికి ''ఆదమ్ సేతు'' లేదా ''రామసేతు'' ద్వారా చేరి, తద్వారా అరేబియాప్రాంతానికి ప్రయాణించి [[హవ్వా]] ('ఈవ్') ను "జెద్దా" లో కలిసాడు.
ఆదమ్ దిగిన పర్వతాన్ని "ఆదమ్ శిఖరము" (ఆదమ్ కొండ, ఆదమ్ పర్వతం, ఆదమ్ పర్వతాలు) అని అంటారు. శ్రీలంక లోని ''సమానలకండ'' లేదా "సీతాకోక పర్వతం" (సింహళం), '' శివనోలిపథమలై'' (తమిళంలో) ఒక ఎత్తైన పర్వతం. ఇది '''శ్రీపాద''' "పవిత్రపాదముద్ర", ఒక 1.8 మీటర్ల రాతి పై గల పాద ముద్ర. ''బౌధ్దుల'' ప్రకారం ఇది [[గౌతమబుధ్ధుడు|గౌతమబుధ్ధుని]] పాదముద్ర. ''హిందువుల'' ప్రకారం ఇది [[శివుడు|శివుని]] పాదముద్ర. [[ముస్లింలు|ముస్లింల]] ప్రకారం ఇది [[ఆదమ్]] ప్రవక్త పాదముద్ర. మనకు ఇక్కడే అర్థమౌతుంది, ప్రపంచంలోని మానవులందరిదీ ఒకే కుటుంబమని.
 
{{ఇస్లాం}}
 
==External links==
Line 15 ⟶ 17:
{{coor title dms|6|48|41|N|80|29|59|E}}
 
[[వర్గం:ఇస్లాం]]
[[వర్గం:ప్రవక్తలు]]
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు